PECET 2025:పీఈటీ టీచర్ కావాలనుకుంటున్నారా?

PECET 2025 శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తూ పిల్లల​ సంపూర్ణ అభివృద్ధికి ఉపయోగపడేవి ఆటలు. ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందించడంలో కీలక పాత్ర పోషించేది ఫిజికల్​ ఎడ్యుకేషన్​ టీచర్​ లేదా ఫిజికల్​ డైరెకర్లు. ఖోఖో, కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడల నుంచి టేబుల్​ టెన్నీస్​, సర్ఫింగ్​ వంటి ఆధునిక క్రీడల్లో మెలుకువలు నేర్పి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా చేసేది ఈ టీచర్లే.. దీంతో … Continue reading PECET 2025:పీఈటీ టీచర్ కావాలనుకుంటున్నారా?